V6 News

ICMRలో రీసెర్చ్ ఉద్యోగాలు: మే 5న ఇంటర్వ్యూ.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

ICMRలో రీసెర్చ్ ఉద్యోగాలు: మే 5న  ఇంటర్వ్యూ.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ -కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఐసీఎంఆర్ ఎన్ఐఐఆర్ఎన్​సీడీ) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు:  ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: మే 5.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ niirncd.icmr.org.inను సందర్శించండి.