ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్సీడీ ఎపిడెమియాలజీ (ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ఈ) యంగ్ ప్రొఫెషనల్స్ – I & II ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్ - I & II .
మొత్తం ఖాళీలు: 3.
ఎలిజిబిలిటీ: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 13.
లాస్ట్ డేట్: జూన్ 2.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.icmr.gov.inను సందర్శించండి.
►ALSO READ | రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. మొత్తం 11,127 ఖాళీలు.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్...
