V6 News

Walk-in-Interview: ICMR  లో ఐటీ & ఎలక్ట్రికల్ ఉద్యోగాలు..నోటిఫికేషన్ వివరాలు ఇవే..!

Walk-in-Interview: ICMR  లో ఐటీ & ఎలక్ట్రికల్ ఉద్యోగాలు..నోటిఫికేషన్ వివరాలు ఇవే..!

ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్  (ఆర్ఎంఆర్​సీ) యంగ్ ప్రొఫెషనల్-II (ఐటీ & ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్–II.
మొత్తం పోస్టులు: 2. 
ఎలిజిబిలిటీ: ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ ఆపరేటింగ్ సిస్టమ్స్/ సాఫ్ట్​వేర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ గ్రాఫిక్స్​లో కనీసం 55% మార్కులతో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 12. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ icmr.gov.inను సందర్శించండి.