ఐఐటీ హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: ఆంత్రోపాలజీ, సోషియాలజీ, లేదా కల్చరల్ స్టడీస్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. నెట్, ఎం.ఫిల్ లేదా పీహెచ్‌డీ అర్హత సాధించి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 6.
ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జూన్ 30.
ఇంటర్వ్యూ: జులై 10 నుంచి 20 వరకు .
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.
