
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 11.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఫిల్ లేదా పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 45 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–I 38 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–II పోస్టుకు 35 ఏండ్ల కంటే తగ్గకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: జూన్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
►ALSO READ | జస్ట్ ఇంటర్వ్యూతో ఈసీహెచ్ఎస్లో మంచి జాబ్స్