
రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎక్స్ సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్(ఈసీహెచ్ఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 08.
పోస్టుల సంఖ్య: 9
పోస్టులు: డేటా ఎంట్రీ ఆపరేటర్ 02, నర్సింగ్ అసిస్టెంట్(జనరల్) 01, ల్యాబ్ టెక్నీషియన్ 01, ఫార్మాసిస్ట్ 01, డెంటల్ అసిస్టెంట్ 01, ప్యూన్ 02, చౌకీదార్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత, బి.ఫార్మా, బీఎస్సీ, డిప్లొమా, జీఎన్ఎం, ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జూన్ 08.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
►ALSO READ | UPSC ప్రిలిమ్స్ 2025 అడ్మిట్ కార్డ్ విడుదల..జూన్ 8న పరీక్ష..చెక్ డిటెయిల్స్