హైదరాబాద్, వెలుగు: కరోనా బారినపడకుండా రోగనిరోధక శక్తిని పెంచగల విటమిన్ సీ+ జింక్ మాత్రలను లాంచ్ చేసినట్లు లింకన్ ఫార్మా ప్రకటించింది. జింక్ సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తిని ఇస్తుందని, వైరస్ లను తట్టుకుటుందని తెలియజేసింది. మనదేశంలో విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్ల మార్కెట్ 150 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ఇది ప్రతి ఏటా 15 శాతం పెరుగుతోంది.

