నవంబర్ 22 వరకు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్

నవంబర్ 22 వరకు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ  కౌన్సిల్

ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ  కౌన్సిల్ ఈ నెల 22 వరకు భారతదేశం అంతటా ‘ఇండియన్​ జ్యూయలరీ షాపింగ్​ ఫెస్టివల్​’ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం కౌన్సిల్​ సోమవారం నిర్వహించిన రోడ్​షోలో నటి శృతి హాసన్​ పాల్గొన్నారు. 

ఫెస్టివల్​ సందర్భంగా  ప్రతి రూ. 25 వేల- విలువైన నగల కొనుగోలుపై కూపన్ ఇస్తారు.  వెండి నాణేన్ని ఫ్రీగా ఇస్తారు. లక్కీ ద్వారా ఎంపికైన కస్టమర్లకు 50 కిలోల వరకు బంగారం, బంపర్​డ్రా విజేతకు 500 కిలోల వెండి, రూ. 5 కోట్ల విలువైన బహుమతులు ఇస్తారు.