భార‌త్ సెకండ్ ఇన్నింగ్స్ 276/7డిక్లేర్

భార‌త్ సెకండ్ ఇన్నింగ్స్  276/7డిక్లేర్

న్యూజిలాండ్ తో జ‌రుగుతోన్న సెకండ్ టెస్టు మూడో రోజు భార‌త్ రెండో ఇన్నింగ్స్ ను 276/7 వ‌ద్ద డిక్లేర్ చేసింది. ఒపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 62, పుజారా 47, శుభ్ మ‌న్ గిల్ 47, కొహ్లీ 36,శ్రేయ‌స్ అయ్యర్ 16, వృద్ధిమాన్ సాహా 13, అక్షర్ ప‌టేల్ 41,జ‌యంత్ యాద‌వ్  6 ప‌రుగులు చేశారు. దీంతో ఇండియాకు 54 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముందుంచింది.ప్ర‌స్తుతం న్యూజిలాండ్ త‌న రెండో  ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది.4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఒక వికెట్ న‌ష్టానికి 13 ప‌రుగులు చేసింది. ఇంకా న్యూజిలాండ్527 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. కివీస్ బౌల‌ర్ల‌లో రాచిన్ ర‌వీంద్ర‌కు 3, అజాజ్ ప‌టేల్ కు 4 వికెట్లు ప‌డ్డాయి