
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ (IIT HYDERABAD) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 05.
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఫిజిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీతోపాటు ఫొటోనిక్స్/ ఆప్టిక్స్/ లేజర్లో అనుభవం ఉండాలి.
ALSO READ : ఎయిమ్స్ బీబీనగర్లో ఉద్యోగాలు.. ఉద్యోగం కోసం చూస్తున్నవాళ్ళు వెంటనే అప్లయ్ చేసుకోండి..
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 12.
లాస్ట్ డేట్: అక్టోబర్ 05.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.iith.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.