
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT hyderabad) లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నోళ్లు వెంటనే ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు..
పోస్టుల సంఖ్య: 02 (లైబ్రరీ ట్రైనీ)
ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి మొదటి తరగతిలో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ (ఎంఎల్ఐఎస్) లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. అయితే 2024 లేదా 2025లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: అక్టోబర్ 27.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.iith.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.