లేఆఫ్స్ : 27 వేల మందిని తీసేసిన ఇండియన్ స్టార్టప్ కంపెనీలు

లేఆఫ్స్ : 27 వేల మందిని తీసేసిన ఇండియన్ స్టార్టప్ కంపెనీలు

ఆర్థిక మాంధ్యం భయంతో చాలా కంపెనీలు ఇప్పటికే వేలల్లో ఉద్యోగులను ఇంటిబాట పట్టించాయి. అందులో భాగంగా 2022లో ఫండింగ్ శీతాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 102 భారతీయ స్టార్టప్‌లు 27వేల103 మంది ఉద్యోగులను తొలగించాయి. ఏడు ఎడ్‌టెక్ యునికార్న్‌లతో ఐదు సహా 22 ఎడ్‌టెక్ స్టార్టప్‌లు గత సంవత్సరం నుంచి 9వేల 871 మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 54 స్టార్టప్‌లు 8,328 మంది ఉద్యోగులను తీసివేశాయి.  

ఈ జాబితాలో అనేక యునికార్న్‌లు, సూనికార్న్‌లతో పాటు అనేక ఈ కామర్స్ సర్వీస్ లు అందించే కంపెనీలు కూడా ఉండడం గమనార్హం. ఎల్లో క్లాస్, జస్ట్, ప్రక్టో, ఓపెన్, దుకాన్, డంజో, ఓలా, ఫర్ ఐ, ట్రెల్, మీషో, యారీ, బ్లింకిట్, అన్ అకాడమీ లాంటి 100 ప్లస్ స్టారప్ కంపెనీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా చాలా మార్క్యూ ఇన్వెస్టర్లు తమ పోర్ట్ ఫోలియో స్టార్టప్ లలో భాగంగా ఖర్చులను తగ్గించుకోవడాని ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఆర్థిక మాంధ్యం, ఖర్చుల తగ్గింపు వంటి పేర్లతో ఉద్యోగులకు కంపెనీలు భారీ షాక్