ఇండియన్ స్టాటిస్టికల్, ఎకనామిక్​ సర్వీసెస్​

ఇండియన్ స్టాటిస్టికల్, ఎకనామిక్​ సర్వీసెస్​

యూపీఎస్సీ ఎకనామిక్స్‌‌‌‌/ స్టాటిస్టికల్‌‌‌‌ సర్వీసుల్లో జూనియర్‌‌‌‌ టైం స్కేల్‌‌‌‌ ఖాళీల భర్తీకి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది.

ఖాళీలు: మొత్తం 48 పోస్టుల్లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్: 18, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్: 30 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత: ఎకనామిక్ సర్వీసుకు పీజీ; స్టాటిస్టికల్ సర్వీసుకు డిగ్రీ (స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్) లేదా పీజీ(స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్​: రాత పరీక్ష (1000 మార్కులు), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ (200 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో ఏప్రిల్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష జూన్​ 21న నిర్వహిస్తారు.  వివరాలకు www.upsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.