జమ్మూ కశ్మీర్‌లో మార్చి 4 వరకు ఇంటర్‌నెట్ సేవలు బంద్

జమ్మూ కశ్మీర్‌లో మార్చి 4 వరకు ఇంటర్‌నెట్ సేవలు బంద్

జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు మార్చి 4 వరకు అమలులో ఉంటాయని ఆ రాష్ట్ర పరిపాలన విభాగం పేర్కొంది. ఇంటర్నెట్ వల్ల దేశంలో కొన్ని ప్రేరేపిత వార్తలు వ్యాప్తిచెందుతున్నాయి. అందుకే మరికొన్ని రోజులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

‘దేశ భద్రతా దృష్ట్యా ఎప్పటికప్పుడు టెలికాం సేవలను పరిశీలిస్తున్నప్పుడు.. ఇంటర్నెట్‌ను ఇప్పటికీ దుర్వినియోగం చేస్తున్నారని మాకు రుజువైంది. అందుకే కశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాలలో మొబైల్ డేటా సేవలను నిలిపివేయాలని నిర్ణయించాం’ అని ఆ దేశ ప్రిన్సిపల్ సెక్రటరీ షలీన్ కబ్రా ఒక నోటిఫికేషన్లో తెలిపారు.

For More News..

తొలి 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా..