చిన్నారుల తలలు నరికి.. కాల్చి బూడిద చేసిన్రు

చిన్నారుల తలలు నరికి.. కాల్చి బూడిద చేసిన్రు

హమాస్ మిలిటెంట్లు పసిపిల్లలను సైతం తలలు నరికి, కాల్చిబూడిద చేశారని, వారు నరరూప రాక్షసులు అంటూ ఇజ్రాయెల్ పీఎంవో మండిపడింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఆ దారుణాలకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది. వీటిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ కు చూపారని పేర్కొంది.