కనువిందు చేస్తున్న మంచు అందాలు

కనువిందు చేస్తున్న మంచు అందాలు

హిమాచల్‌ప్రదేశ్‌ను మంచు దుప్పటి కమ్మెసింది. సిమ్లా, మనాలి, డల్హౌసీ, లాహౌల్-స్పితి, కిన్నౌర్ ప్రాంతాల్లో భారీగా మంచు పడుతోంది.  సిమ్లా జిల్లాలోని మంధోల్ గ్రామంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి.

+

అటు జమ్మూ కాశ్మీర్,  ఉత్తరాఖండ్‌లలోనూ  హిమపాతం కురుస్తోంది. దీంతో రోడ్లు,  ఇళ్లు, దేవాలయాలను పూర్తిగా మంచుతో దుప్పటి కప్పేసింది.  అక్కడి మంచు దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.