2న పాలమూరులో మోదీ సభ : వీర బ్రహ్మచారి

2న పాలమూరులో మోదీ సభ :  వీర బ్రహ్మచారి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:  అక్టోబర్  2న పాలమూరులో ప్రధాని మోదీ బహిరంగ సభ జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి తెలిపారు. శుక్రవారం పార్టీ  ఆఫీస్​లో బూత్  స్వశక్తికరణ్​ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు.

Also Read :- పాలపై ఇన్సెంటివ్ ఇంకెప్పుడిస్తరు : పాడిరైతులు

కొత్తగా జిల్లా ఇన్​చార్జిగా బాధ్యతలు తీసుకున్న కేఎన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పద్మజా రెడ్డి, పడాకుల బాలరాజు, ఎగ్గని నర్సింలు, రవీందర్ రెడ్డి, కృష్ణా నాయక్, కృష్ణవర్ధన్ రెడ్డి, రాపోతుల శ్రీనివాస్ గౌడ్, పి శ్రీనివాస్ రెడ్డి, రతంగ్​పాండురంగారెడ్డి, అంజయ్య, జాజం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.