
కామేశ్వరి జ్యూవెలర్స్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జ్యూవెలరీ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీకి శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఒక్కో జ్యూవెలరీ స్టోర్ ఉండగా, తమ మూడో అవుట్‌లెట్‌ను సిటీలో ఏర్పాటు చేసింది. ప్రతి స్టోర్‌లో గోల్డ్, రోజ్ గోల్డ్, డైమండ్స్, సిల్వర్ రకాల్లో 5 వేల డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.