వీణవంక, వెలుగు: రోడ్ సేఫ్టీ– ట్రాఫిక్ రూల్స్‌పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన స్టూడెంట్ వర్షిత డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఈ ప్రైజ్‌ను కరీంనగర్‌లో డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం అందజేశారు.

