మధిర కోర్టును తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మధిర కోర్టును తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మధిర, వెలుగు : మధిర కోర్టు ను  బుధవారం  ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి  జి. రాజగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ కోర్టు నిర్వహణకు గాను భవనాలను ఆయన  పరిశీలించారు. ఆయన వెంట మధిర కోర్టు జడ్జి కార్తిక్​రెడ్డి, సీఐ మధు, ఎస్సై సంధ్య, న్యాయవాదులు ఉన్నారు.