విచారణకు లఖీంపూర్ నిందితుడు.. దీక్ష విరమించిన సిద్ధూ

విచారణకు లఖీంపూర్ నిందితుడు.. దీక్ష విరమించిన సిద్ధూ

ఉత్తరప్రదేశ్: లఖీంపూర్ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కొడుకును అరెస్టు చేసేంతవరకు నిరాహారా దీక్ష చేస్తానన్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. శనివారం తన దీక్షను విరమించారు. ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని.. లఖీంపూర్ ఘటనలో మరణించిన జర్నలిస్ట్ రామన్ కశ్యప్ నివాసం వద్ద సిద్దూ శుక్రవారం నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే యూపీ పోలీసుల సమన్లు అందుకున్న ఆశిష్ మిశ్రా.. శనివారం క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో విచారణకు హాజరయ్యాడు. దాంతో తన దీక్షను విరమిస్తున్నట్లు సిద్దూ ప్రకటించాడు.

For More News..

విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్?

పెట్రోల్‎తో పాటు డీజిల్ ధరలు పైపైకి.. వరుసగా ఐదో రోజు పెంపు

పిల్లి పోయిందని పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు