లేటెస్ట్

Rain Alert: తెలంగాణలోని ఈ జిల్లాల్లో నాలుగు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో  నేటి (జూన్ 12) నుంచి రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల

Read More

ఒక్క గుంట భూమి బీడు ఉండొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ(హుస్నాబాద్), వెలుగు: రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న, ఆయిల్ పాం ఇతర పంటలు వేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బు

Read More

90 డిగ్రీల మలుపుతో రైల్వే ఓవర్ బ్రిడ్జి: ఇలాంటి రోడ్డు నెవ్వెర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

ఇంజినీరింగ్ అద్భుతం అంటే ఇదే.. మన దేశంలోని ఇంజినీర్ల తెలివికి.. ఈ కాలం ఇంజినీర్ల నిర్మాణాలకు ఈ ఫ్లై ఓవర్ ఓ నిదర్శనం. ఆల్ మోస్ట్.. దాదాపుగా ప్రపంచంలో ఎ

Read More

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

సూర్యాపేట, వెలుగు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఏరువాక పౌర్ణమి సంద

Read More

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. 10 శాతం కుప్పకూలిన పేటీఎం స్టాక్.. ఏమైంది?

Paytm Stock: భారతదేశ ఫిన్ టెక్ సేవల రంగంలో పేటీఎం పాత్ర కీలకమైనది. అనేక దేశీయ కంపెనీలకి మునుపే యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ప్రజలకు, వ్యాపారులకు అనుసంధా

Read More

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఇలా త్రిపాఠి

కలెక్టర్ ఇలా త్రిపాఠి నార్కట్​పల్లి, వెలుగు : రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రెవెన్యూ సదస్

Read More

నితిన్ ‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ రిలీజ్.. కొత్తగా సౌండింగ్, విజువల్స్‌‌‌‌‌‌‌‌

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించార

Read More

బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

జనగామ అర్బన్, వెలుగు : బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్న

Read More

జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్

మొదటి రోజే  యూనిఫాం,  బుక్స్​ పంపిణీకి చర్యలు ఉమ్మడి జిల్లాలో సర్కారీ స్కూళ్లలో  అడ్మిషన్లు పెంచడంపై  ఫోకస్​ కామారెడ్డి/

Read More

గురుకులాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: 2025–--26 విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురుకుల స్కూళ్ల సిద్ధం చేసి ఉంచాలని హనుమకొండ కలె

Read More

హైడెన్సిటీ ప్లానింగ్తో అధిక లాభం

ఎకరం పత్తికి రూ.5 వేల ప్రోత్సాహం  అధిక సాంద్రత పద్ధతి సాగుకు యాదాద్రి జిల్లా ఎంపిక తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు ఎకరానికి 14.50 క్వ

Read More

త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో గాడ్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా.. ఎన్టీఆర్ అంటున్నారు.. కానీ జూనియర్ చేతిలోనేమో..

‘అరవింద సమేత’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో మరో సినిమా రాబోతోంది. నిర్మ

Read More

వెంకన్న తన భక్తులను ఆకలితో ఉంచడు.. తిరుమలలో అన్న ప్రసాదం ఇలా మొదలైంది..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమానికి ఎంత ప్రాశస్త్యం ఉందో తెలిసిందే. తిరుమల వెంకన్న దర్శనార్

Read More