లేటెస్ట్
రైతులను వేధిస్తే క్రిమినల్ కేసులు పెట్టండి : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్, వెలుగు: రైతులను వేధించినా, మోసం చేసినా క్రిమినల్కేసులు పెట్టాలని -రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుఅధికారులను ఆద
Read Moreప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణ
Read Moreదరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దు .. ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్లు
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. సోమవారం మెదక్కలెక్టర్ఆఫీసులో వివిధ శాఖల అ
Read Moreఫ్లోరెన్స్ నైటింగేల్‌ను స్మరించుకోవాలి : డాక్టర్ శివరాం
కల్వకుర్తి, వెలుగు: నర్సింగ్ కేర్ వ్యవస్థ రావడానికి కారణమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ ను అందరూ స్మరించుకోవాలని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డ
Read Moreసీఎం నల్లమల్ల పర్యటన విజయవంతం చేయాలి : కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే వంశీకృష్ణ
అమ్రాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. అమ్రాబాద్ మండలంలో
Read Moreతాలు పేరుతో తూకంలో మోసం .. చేతివాటం చూపిస్తున్నానిర్వాహకులు
నిజాంపేట, వెలుగు: మండల పరిధిలోని బచ్చురాజ్ పల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ లో నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ధ
Read Moreదారుణానికి తెగబడ్డ ఉగ్రవాదులు.. 100 మందిని కాల్చి చంపేశారు !
బుర్కినా ఫాసో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో జిహాదీ గ్రూప్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 100 మందిని పొట్టనపెట్
Read More6 నెలలు జైల్లో ఉన్నా.. నన్ను ఇంకా కష్టపెడ్తరా?..నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నరు: కల్వకుంట్ల కవిత
టైం వచ్చినప్పుడు అన్నీ బయటపడ్తయ్ నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్త నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తదని అనుకుంటున్న
Read Moreరైతులు అవసరం మేరకే ఎరువులు వాడాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు
మెదక్ టౌన్, వెలుగు: రైతులు అవసరం మేరకు పంటలకు ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం హవేలీ ఘనపూర్‌లోని రైతువేదికలో రైతు ముంగిట్లో శ
Read Moreఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగో తరం హీరో
ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగోతరం వారసుడు హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి దర్శక
Read Moreనిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాహుల్ రాజ్
చిలప్‌చెడ్, వెలుగు: నిరుపేదలకే ఇందరిమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్‌రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండలంలోని గౌతపూర్ మండల పరిషత్ స్కూల్
Read Moreషరతులు ఉంటేనే గిఫ్ట్ డీడ్ రద్దు...షరతులు లేకపోతే రద్దు చేయడానికి వీల్లేదు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ప్రేమతో ఎలాంటి షరతులు లేకుండా పెద్దలు తమ పిల్లలకు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్&z
Read Moreబార్డర్ లో వీడని భయం.. ఏడు నగరాలకు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు..
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమనిగినప్పటికీ సరిహద్దు నగరాల్లో భయం కొనసాగుతునే ఉంది. సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత పాక్ వంకర బుద్ధి చూపించిన క్రమంల
Read More












