
కేరళలో 80కి పైగా స్థానాల్లో LDF ముందంజలో దూసుకెళ్తుంది. పాలక్కడ్ లో బీజేపీ అభ్యర్థి మెట్రో శ్రీధరన్ 1804 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ధర్మదంలో సీఎం పినరయి విజయన్ ముందంజలో కొనసాగుతున్నారు. త్రిసూర్‌లో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి ముందంజలో ఉన్నారు. పూతుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం ఊమెన్ చాందీ ముందంజలో ఉన్నారు.