చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లెనెవో ఇండియా మార్కెట్లో ఎం9 పేరుతో ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. ఇందులో 9 ఇంచుల స్క్రీన్, మీడియా టెక్ జీ80 ప్రాసెసర్, 4జీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ధర రూ.13 వేలు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమ్మకాలు మొదలవుతాయి.
