LG 115 ఇంచుల క్యూఎన్ఈడీ టీవీ విడుదల.. హైదరాబాద్‎లో ధర ఎంతంటే..?

LG 115 ఇంచుల క్యూఎన్ఈడీ టీవీ విడుదల.. హైదరాబాద్‎లో ధర ఎంతంటే..?

కొరియా ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌‌‌‌జీ హైదరాబాద్‎లో 115 ఇంచుల క్యూఎన్​ఈడీ టీవీని విడుదల చేసింది. ఆల్ఫా 8 ఏఐ ప్రాసెసర్ జెన్ 3, ప్రిసిషన్ డిమ్మింగ్ అల్ట్రా, డైనమిక్ క్యూఎన్ ఈడీ కలర్ ప్రో టెక్నాలజీ వల్ల ఇంట్లోనే థియేటర్​అనుభూతి కలుగుతుందని ఎల్​జీ తెలిపింది. ఏఐ సౌండ్ ప్రో ద్వారా సౌండ్‌ స్పష్టంగా వినిపిస్తుంది. వెబ్‌‌‌‌ ఓఎస్ 26 ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ టీవీలో వాయిస్ ఐడీ, ఏఐ కన్సీర్జ్, ఎల్‌‌‌‌జీ షీల్డ్ వంటి సదుపాయాలూ ఉన్నాయి.  ధర రూ.15 లక్షలు.