కొత్త బీఈఈ రేటింగ్స్తో ఎల్జీ ఏసీలు

కొత్త బీఈఈ రేటింగ్స్తో ఎల్జీ ఏసీలు

ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 2026 బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) స్టార్ రేటింగ్ నిబంధనలకు అనుగుణంగా కొత్త ఏసీలను విడుదల చేసింది. ఈ నూతన ప్రమాణాల అమలు వల్ల కరెంటు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. వినియోగదారులు పదేళ్లలో సుమారు రూ.19 వేలు ఆదా చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో ప్రి కూల్, ఎనర్జీ మేనేజర్ ప్లస్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి.