
న్యూఢిల్లీ: ఎల్ఐసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)లో తన వాటాను 8.38 శాతానికి పెంచుకుంది. 2021 సెప్టెంబర్ 2 నుంచి 2025, మే 9 మధ్య ప్రభుత్వ రంగ బీఓఐలో ఎల్ఐసీ దాదాపు 2.026 శాతం వాటాను కొంది. ఈ నాలుగేళ్లలో బ్యాంకులో ఎల్ఐసీ వాటా 6.35 శాతం నుంచి 8.38 శాతానికి పెరిగింది.