లైఫ్
రారండోయ్ వేడుక చేద్దాం..
పెళ్లికి వెళ్లి నాలుగు అక్షింతలు వేసి.. దంపతులను ఆశీర్వదించి.. విందు ఆరగించి.. పదో పరకో సమర్పించుకోవడం సాధారణం. కానీ, నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని
Read Moreపరుగుల చిరుత.. సోలపోగుల రాములు
బోర్లా వడ్డ పడవ మీద తేలుకుంటూ వచ్చిన ఆపిలగాళ్లు.. ఒడ్డు రాగానే అవతలికి దునికినరు.ఏడ్చుకుంట పక్కనే ఉన్న కొండెక్కిన్రు. వీళ్ల అరుపులు, ఏడ్పులను కలప స్మగ
Read Moreమొక్కల నేస్తం..కొమనేని రఘు
కొమనేని రఘు పదేళ్ల క్రితం హన్మకొండ నుంచి శాయంపేటలోని పెద్దకోడెపాక గ్రామానికి మకాం మార్చాడు. ఆయన ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు. హన్మకొండలో ఉన్నప్పుడు సంగీతం
Read Moreపెద్దగైతేనేం…పిలగాళ్లమే
‘బ్యాక్ టు బచ్ పన్’ పేరుతో ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ పెద్దవాళ్లందరినీ ఏకం చేసి వాళ్లతో చిన్నప్పుడు ఆడుకున్న గోలీలు, ఏడు పెంకులు, కర్రాబిల్లా , చుప్పా చ
Read Moreగూగుల్ ఫొటో ఆర్గనైజేషన్
ఫొటో ఆర్గనైజేషన్ చాలా సింపుల్. కావాల్సిన ఫొటోలతో ఆల్బమ్ క్రియేట్ చేసుకోవాలి.ఇందుకోసం యాప్ లో కుడివైపు పైన కనిపించే త్రీ డాట్స్ ఐకాన్ పై క్లి క్ చేయాలి
Read More’స్ర్టీట్ ఆర్ట్’…ప్రేమ్ చిత్రాలు
కళ ఉంటే సరిపోదు.. దాన్ని అందంగా మలచడం, పదిమందిని ఆలోచింపజేయడం,ఆకట్టు కోవడం కూడా ముఖ్యం. హైదరాబాద్ కు చెందిన యువ చిత్రకారుడు ప్రేమ్ ఇస్రం తన కళతోనే ఆకట
Read Moreచింపాంజీ చేష్టలు..తప్పే
కోతి, చింపాంజీ, గొరిల్లా లు మిగతా జంతువులతో పోలిస్తే కొంచెం తెలివైనవి. వాటికి ఏదైనా నేర్పిస్తే త్వరగా నేర్చుకుం టాయి. ఒక్కోసారి మనుషుల్ని దగ్గరి నుంచి
Read Moreఇదో తొక్క చాలెంజ్
ట్రెండ్‌కు తగ్గట్లు యువతలో పోకడలు మారుతున్నాయి. జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి.. అన్నట్ లు చిత్రమైన చాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. వాటి వల్ల కలిగే నష్టం
Read Moreఅద్భుత జలపాతాలు.. బయ్యారం అడవుల సొంతం
చుట్టూ కొండలు.. పచ్చని అటవీప్రాంతం.. కనువిందు చేసే అందమైన జలపాతాలు.. బయ్యారం అడవులసొంతం. బయ్యారంలోని మిర్యాలపెంటలోసహజ సిద్ధంగా పాండవుల గుట్టపై ఏర్పడిన
Read Moreతొలిసారిగా ఆఫ్రికాలో మలేరియా వ్యాక్సిన్ లాంచ్
మలేరియా.. దోమ కాటుతో మొదలై జ్వర౦, చలి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వా౦తులు ఇలా క్రమక్రమంగా ప్రాణాల్ని హరించే మహమ్మారి. దీన్ని అడ్డుకునేందుకు 30 ఏళ్లుగా
Read Moreహెచ్ఐవీతో ప్రాణం పోస్తున్న అమెరికా పరిశోధకులు
హెచ్ ఐవీ.. ఈ పేరు వినగానే ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ గుర్తొస్తుంది. ప్రమాదకరమైన హ్యూమన్ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ .. రోగ నిరోధక వ్యవస్థను మెల్లిగా నాశన
Read Moreటిఫిన్ తినకపోతే గుండె రోగాలు ఖాయం
టిఫిన్ తింటున్నారా? తింటే ఓకేగానీ.. తినకపోతేనే సమస్య అని అంటున్నారు అమెరికా ఐయోవా యూనివర్సిటీ సైంటిస్టులు. కారణాలేవైతేనేం చాలా మంది పొద్దున్నే టిఫిన్
Read Moreపిల్లల జ్ఞాపకశక్తి కోసం బెస్ట్ ఫుడ్ ఇదే
ఎంత పెద్ద మేధావి అయినా అన్నివిషయాలు గుర్తు పెట్టుకోలేరు. నిజానికి జ్ఞాపకశక్తి అంటే గుర్తుకితెచ్చుకోవడం అని అందరికీతెలుసు. కానీ విద్యార్థులకి కావల్సింద
Read More












