విమానం వచ్చి ఇంటి మీద ఆగినట్టుంది కదా ఫొటో చూస్తుంటే. కానీ అది గాదు మ్యాటర్. ఇంటి మీద విమానం లాంటి ఆకారాన్ని డిజైన్ చేయించుకున్నాడు ఆ ఇంటి ఓనర్. పంజాబ్‌లోని జలంధర్ జిల్లా ఉప్పల్ భుపా ఊర్లో ఉందీ ఇల్లు. పంజాబ్‌లో జనం, ముఖ్యంగా ఎన్నారైలు ఇండ్లను ఇట్లనే డిఫరెంట్‌గా డిజైన్ చేయించుకుంటారు. ఇండ్ల మీద ఎద్దు లు, ఆర్మీ ట్యాంకులు, ఫ్లవర్లు కనిపిస్తుంటాయి.


