మహబూబాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం సీనియర్ ట్రీట్‌మెంట్ ల్యాబ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: సీనియర్ ట్రీట్ మెంట్ ల్యాబ్ సూపర్ వైజర్ (ఎస్టీఎల్ఎస్)
ఎలిజిబిలిటీ: మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.500. ఎస్సీ, ఎస్టీలకు రూ.300.
లాస్ట్ డేట్: జూన్ 5
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు mahabubabad.telangana.gov.inను సందర్శించండి.
►ALSO READ | కేంద్ర ప్రభుత్వ సంస్థ C-DACలో ఉద్యోగాల జాతర.. మొత్తం 651 పోస్టులు.. రూపాయి ఫీజు లేదు..
