మహబూబ్ నగర్

అలంపూర్ లో జోరుగా ఎర్రమట్టి దందా!

రూట్  మార్చిన మట్టి మాఫియా  ప్రైవేటు పొలాలు కొనుగోలు చేసి ఇల్లీగల్‌‌గా తవ్వకాలు పొలాల మధ్య క్వారీలతో రైతులకు తిప్పలు గ

Read More

పండగలా అంగన్వాడీ కేంద్రాల పున ప్రారంభం విజయేందిర బోయి

కలెక్టర్ విజయేందిర బోయి  మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వేసవి సెలవుల అనంతరం అంగన్వాడీ కేంద్రాల పున: ప్రారంభ కార్యక్రమం పండగ వాతావరణంలో జ

Read More

అట్రాసిటీ కేసులను గడువులోగా పరిష్కరించాలి : బక్కి వెంకటయ్య

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గద్వాల, వెలుగు: అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను గడువులోగా పరిష్కరించాలని తెలంగాణ

Read More

పీయూ పీజీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ థర్డ్ సెమిస్టర్, ఎంబీఏ, ఎంసీఏ, పరీక్ష ఫలితాలను మంగళవారం పీయూలోని పరిపాలన భవన్ లో  వ

Read More

స్కూల్ నిర్మాణానికి రూ. 3.50 కోట్లు

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లా కేంద్రంలో  కొనసాగుతున్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌ పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణం క

Read More

ప్రజల అభివృద్ధికి కృషి చేస్తా : వాకిటి శ్రీహరి

మంత్రి వాకిటి శ్రీహరి  జడ్చర్ల టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రి

Read More

కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు : పర్ణికారెడ్డి

ఎమ్మెల్యే పర్ణికారెడ్డి  మరికల్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వ హయంలోనే పేదలకు ఇండ్లు మంజూరు చేసిందని నారాయణపేట ఎమ్మెల్యే డా.పర్ణికారెడ్డి అ

Read More

రాజ్యాంగ హక్కుల్ని కాపాడేందుకే జై సంవిధాన్ యాత్ర : జూపల్లి కృష్ణారావు

మంత్రి జూపల్లి కృష్ణారావు     వీపనగండ్ల, వెలుగు: చిన్నంబావి మండలం పరిధిలోని గూడెం,  బెక్కేం గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్

Read More

సర్కార్ భూమితో పాటు నా భూమినీ కబ్జా చేశారు.. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం

గద్వాల, వెలుగు: ప్రభుత్వ భూమితో పాటు   తన భూమిని కూడా కబ్జా చేశారని ఓ  రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్ల

Read More

టీపీసీసీలో.. పాలమూరుకు పెద్దపీట

ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురికి చోటు సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యూత్​ లీడర్లు మహబూబ్​నగర్, వ

Read More

నార్లాపూర్ పున‌‌‌‌రావాస ప‌‌‌‌నులు స్పీడప్చేయాలి :  మంత్రి జూపల్లి కృష్ణారావు

పాలమూరు రివ్యూలో మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్​కర్నూల్, వెలుగు: పాల‌‌‌‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌‌‌‌ల

Read More

వనపర్తి  జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటాలి :కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి , వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. స

Read More

అలంపూర్ ఆలయాభివృద్ధిపై సమావేశం

అలంపూర్, వెలుగు: అలంపూర్ ఆలయాల అభివృద్ధిపై సోమవారం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్​ నాగేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర

Read More