
సార్‌బ్రూకెన్ (జర్మనీ) : ఇండియా షట్లర్ మాళవిక బన్సోద్.. హైలో ఓపెన్ సూపర్–300 టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టింది. ఆదివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఆరోసీడ్ మాళవిక 10–21, 15–21తో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్ చేతిలో వరుస గేమ్స్‌లో పరాజయం పాలైంది.