ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం..యువ‌తిపై కామాంధుడి అత్యాచార య‌త్నం

ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం..యువ‌తిపై కామాంధుడి అత్యాచార య‌త్నం

ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం జ‌రిగింది. ఓ కామాంధుడు రైల్వేస్టేష‌న్ లో ఉన్న యువ‌తిని అత్యాచారం చేసేందుకు ప్ర‌య‌త్నించాడు.

మెట్రో న్యూస్ క‌థ‌నం ప్ర‌కారం.. అమెరికాలోని వాషింగ్ట‌న్ క్యూ రైల్వే స్టేష‌న్ లో ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియ‌ని ఓ దుండ‌గుడు యువ‌తిని అత్యాచారం చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన తోటి ప్ర‌యాణికులు కామాంధుడి నుంచి యువ‌తిని ర‌క్షించారు. నిందితుడు అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.
ఈ దారుణాన్ని ఓ ప్ర‌యాణికుడు వీడియోతీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు.