భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘమైన క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన మడవి మంగ్లీ పోలీసుల ఎదుట లొంగిపోయారని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు తెలిపారు. 2003 నుంచి మావోయిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. ఏసీఎం, ప్లాటూన్లలో మంగ్లీ పని చేశారన్నారు. 2007,2009లో కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలపై జరిగిన దాడుల్లో మంగ్లీ పాల్గొన్నారని చెప్పారు. ఆదివాసీలతో మావోయిస్టులకు సంబంధాలు లేవన్నారు. మావోయిస్టులు ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టుకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
లొంగిపోయిన మావోయిస్టు : భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు
- ఖమ్మం
- December 6, 2024
లేటెస్ట్
- దేశంలో 65 లక్షల మందికి ఆస్తి కార్డులు: మోదీ
- టాలీవుడ్‌కు గుడ్ న్యూస్..ఉగాది నుంచి గద్దర్ అవార్డుల ప్రదానం
- V6 DIGITAL 18.01.2025 EVENING EDITION
- జేసీ ప్రభాకర్ రెడ్డిపై మా లో కంప్లైంట్ చేసిన తెలుగు హీరోయిన్...
- క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్ వచ్చేస్తుందా!
- Auto Expo 2025: స్టన్నింగ్ ఫీచర్స్‌తో అద్దిరిపోయే కార్లు.. చూస్తే కొనాలనిపిస్తుంది..
- నా కూతురు ఏ క్రికెటర్‌ను పెళ్లాడటం లేదు..: ప్రియా సరోజ్ తండ్రి
- హైదరాబాద్‌లో రూ. 3,500 కోట్లతో గ్లోబల్ డేటా సెంటర్
- రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు
- రిపోర్ట్ పంపండి: టీటీడీ వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్
Most Read News
- టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
- Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్‌స్టా పోస్ట్
- Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- Good Health: డయాబెటిక్ పేషెంట్లు తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..
- తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే.?
- ఈస్ట్ నుంచి వెస్ట్‌కు.. నార్త్ నుంచి సౌత్ కు పొడవైన మెట్రో కారిడార్లు
- తిరుమల కొండపై అపచారం..కొండపైకి తీసుకొచ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం
- రూ.82 వేలకు చేరిన బంగారం ధర
- Crime Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తమిళ్ లేటెస్ట్ సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే