మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్యూయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 4.
విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిష్ టెక్నాలజీ) 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఇంటీరియర్ డిజైనర్) 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఐదేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 18 నుంచి 20.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ manuu.edu.inను సందర్శించండి.
►ALSO READ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: బీఈ, బీటెక్ చేసిన వారికి సువర్ణావకాశం..

