మెదక్

సీతాఫలాల కోసం వెళ్లి ఒకరు మృతి.. మెదక్ జిల్లా కోమటికుంట తండాలో ఘటన

అల్లాదుర్గం, వెలుగు: సీతాఫలాల కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. అల్ల

Read More

భూమి దక్కదేమోనన్న బెంగతో వృద్ధుడు ఆత్మహత్య.. మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన

శివ్వంపేట, వెలుగు : యాభై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇద్దరు వ్యక్తులు పట్టా చేసుకొని, తనను భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారన్న మనస్తాపంతో ఓ వృద్

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కృషి వల్లే పామాయిల్‌‌‌‌ ఫ్యాక్టరీ .. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

సిద్దిపేట, వెలుగు : ‘సిద్దిపేట జిల్లాలో పామాయిల్‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కష్టపడింది బీఆర్‌‌‌‌ఎస్‌&z

Read More

4.23 లక్షల టన్నులు..503 కేంద్రాలు..వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు

మెదక్, వెలుగు:  వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వరి  సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి అంచనాకు అనుగ

Read More

ప్రజలకు డాక్టర్లు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, వెలుగు: ప్రజలకు డాక్టర్లు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం మండలంలోని డి.ధర్మారం పీహెచ్ సీని ఆకస్మికంగ

Read More

హెచ్ఐవీ బాధిత మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ

శివ్వంపేట, వెలుగు: విద్యా, ఆరోగ్యం, మహిళా సాధికారతపై 9 ఏళ్లుగా పని చేస్తోన్న హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ మండల పరిధి మగ్ధుంపూర్ లోని బేతని సంరక్షణ అనాథ ఆశ్ర

Read More

వర్గల్ విద్యా సరస్వతీ క్షేత్రంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు..మంత్రి వివేక్ వెంకట స్వామికి ఆహ్వానం

గజ్వేల్, వెలగు: సిద్దిపేట జిల్లా వర్గల్ లోని విద్యా సరస్వతీ క్షేత్రంలో నిర్వహించే దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు ఆదివారం రాష్ట్ర మంత్రులను ఆలయ నిర్వాహకు

Read More

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు గ్రామాలు, పట్టణాల్లో తం

Read More

మెదక్ జిల్లాలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ దసరా సందర్భంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఉమ్మడి మెదక్​జిల్లాలోని వివిధ విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకల

Read More

బైరాన్ పల్లి గ్రామాన్ని వీర బైరాన్ పల్లిగా మార్చాలి : ఎంపీ చామల

ఎంపీ చామల కిరణ్​ కుమార్​రెడ్డి  చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్​పల్లి గ్రామాన్ని వీర బైరన్​పల్లిగా మార్చాలని

Read More

పండక్కి పల్లెకు పోదాం.. చలో చలో

దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లేం దుకు పేరెంట్స్ హాస్టళ్లకు వచ్చారు. ఉమ్మడి మెదక్ రీజియన్

Read More

రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవార

Read More

సంగారెడ్డి జిల్లాలో చేతికి సంకెళ్లతో న్యాయవాదుల నిరసన

సంగారెడ్డి టౌన్, వెలుగు: బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్షా శిబిరాన్ని పోలీసులు భగ్నం చేయడానికి నిరసిస్తూ

Read More