మెదక్
మెదక్ ను ముంచుతున్న మహబూబ్ నహర్ కాల్వ
భారీ వర్షం పడితే మెదక్‌లో పలు కాలనీలు జలమయం చెరువులా మారుతున్న మెయిన్ రోడ్డు మెదక్, వెలుగు: భారీ వర్షం పడితే చాలు మెదక్ పట్టణంలోని పలు ప్రా
Read Moreవిద్యుత్ కాంట్రాక్టర్ ఇంటిపై ఏసీబీ రైడ్స్
రామచంద్రాపురం, వెలుగు: విద్యుత్ కాంట్రాక్టర్ ఇంటిపై ఏసీబీ రైడ్స్ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రామచంద్రాపురం పరిధిలోని మల్లికార్జున నగ
Read Moreప్రజావాణి ఫిర్యాదులపై దృష్టిపెట్టాలి : కలెక్టర్ప్రావీణ్య
సిద్దిపేట, మెదక్‌లో వినతులు స్వీకరించిన కలెక్టర్లు సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ప్రావీణ్య
Read Moreఅంగన్వాడీలను నిర్వీర్యం చేసే కుట్ర..మంత్రి దామోదర ఇంటి ఎదుట ధర్నా
సంగారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపించారు. సోమవా
Read Moreసెప్టెంబర్ 17న మెదక్ జిల్లా ఆస్పత్రిలో మెగా హెల్త్ క్యాంప్
మెదక్, వెలుగు: జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్కలెక్ట
Read Moreట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి రైతుల కడుపుకొడతరా? : ఎమ్మెల్యే హరీశ్‌రావు
సంగారెడ్డి, వెలుగు : ‘ట్రిపుల్ ఆర్ అలైన్&z
Read Moreనడవలేక పోతున్నానని వ్యక్తి సూసైడ్...మృతుడు మెదక్ జిల్లా వాసి
మియాపూర్, వెలుగు: నడవలేక పోతున్నానన్న మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌జిల్లాకు చెందిన ప్రదీప్రా
Read Moreతంగళ్లపల్లి, -శనిగరం మధ్య రాకపోకలు బంద్
కోహెడ, వెలుగు: కోహెడ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి శనిగరం ప్రాజెక్టు మత్తడి ప్రవాహం పెరిగింది. వరద నీరు పిల్లి వాగుపై ఉన్న లో లెవల్ వంతెన
Read Moreట్రిపుల్ఆర్ రైల్వేలైన్ వస్తే గజ్వేల్ కీలకం
ట్రిపులార్‌కు ఆనుకుని రైల్వే లైన్ నిర్మాణం ఉత్తర, దక్షిణ భాగాలను కలపడంలో ప్రధాన పాత్ర ఇప్ప
Read Moreఒకే కాలనీ..ఉన్నది 25 ఇండ్లు..కులానికో బోర్డు
గజ్వేల్, వెలుగు: ఆ కాలనీలో ఉన్నదే 25 ఇండ్లు. మొదటి నుంచీ ‘వినాయక నగర్&zw
Read Moreపెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సహకరిస్తా : మహిపాల్ రెడ్డి
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రామచంద్రాపురం, వెలుగు: ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హా
Read Moreబీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి కన్నుమూత
నివాళులర్పించిన మంత్రులు పొన్నం, అడ్లూరి కోహెడ, వెలుగు: మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన కర్ర శ్రీహరి(83) కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి అన
Read Moreసాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తోన్న బీజేపీ ..సీపీఎం నేత చుక్క రాములు
మెదక్ టౌన్, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. ఆదివారం మ
Read More












