
మెదక్
మెదక్ జిల్లాలో వర్ష బీభత్సం
పోతంశెట్పల్లిలో స్తంభం విరిగిపడి వ్యక్తి కాళ్లు డ్యామేజీ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట వెలుగు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయం
Read Moreదుబ్బాకలో కోర్టు కాంప్లెక్స్ కోసం స్థల పరిశీలన : కలెక్టర్ మనుచౌదరి
దుబ్బాక, వెలుగు: సుప్రీం కోర్టు సూచనల మేరకు అత్యాధునిక పద్ధతిలో దుబ్బాకలో కోర్టు నిర్మాణం చేస్తామని జిల్లా జడ్జి సాయి రమాదేవి, కలెక్టర్ మనుచౌదరి తెలిప
Read Moreకేసీఆర్ ను బర్తరఫ్ చేయాలి : సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్నర్సారెడ్డి
గజ్వేల్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్ను గవర్నర్ బర్తరఫ్ చేయాలని సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ తూంకుంట నర్సారెడ్డి డిమాండ్
Read More10th class Exams: అంబులెన్స్ లో వచ్చి .. స్ట్రెచర్‌పైనే ఎగ్జామ్..
మరొకరు తండ్రి చనిపోయిన బాధలో.. ఇంకొకరికి ఎగ్జామ్ రాస్తుండగానే ఫిట్స్ సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రమాదవశాత్తు గాయపడిన ఓ టెన్త్ స్ట
Read Moreటార్గెట్ కేసీఆర్ .. ఇటు కాంగ్రెస్ శ్రేణుల పాదయాత్ర
అటు బీజేపీ, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల నిరసన ఫామ్ హౌజ్ ముట్టడికి నిర్వాసితుల అల్టిమేట్ మరోవైపు చలో సెక్రటేరియట్ కు బీఆర్ఎస్ ప్లాన్
Read Moreపెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలి : సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని, స్థానిక ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సీపీ అనురాధ స
Read Moreరోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో జిల
Read Moreమెదక్ లో దొంగ జ్యోతిష్యుడు అరెస్ట్
మెదక్, వెలుగు: ఒంటరి మహిళలను మాయ మాటలతో లోబరచుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న దొంగ జ్యోతిష్యుడిని మెదక్ పోలీసులు అరెస్ట్ చేశారు. గు
Read Moreకాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : తూముకుంట నర్సారెడ్డి
ములుగు, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం మ
Read Moreప్రభుత్వ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్స్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి : కలెక్టర్ మనుచౌదరి
కోహెడ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్స్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో కంప్యూటర్ల్యాబ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్మనుచౌదరి
Read Moreకేసీఆర్ ప్రజల మధ్యకు రావాలి..లేకపోతే పదవికి రాజీనామా చేయాలి : తూంకుంట నర్సారెడ్డి
సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్
Read Moreమార్చి 23న సిద్దిపేట లో జాబ్ మేళా : ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు: నిరుద్యోగ యువతులు, మహిళలకు ఈనెల 23న సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్
Read Moreరూ. 18వేల జీతం ఇవ్వాలి..మెదక్ కలెక్టరేట్ ఎదుట ఆశవర్కర్ల ధర్నా
మెదక్ టౌన్, వెలుగు: ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్చేస్తూ మెదక్ కలెక్టరేట్ఎదుట సీఐటీయూ యూనియన్ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
Read More