Total Solar Eclipse 2024: సంపూర్ణ సూర్యగ్రహణం అరుదైన ఫొటోలు

Total Solar Eclipse 2024: సంపూర్ణ సూర్యగ్రహణం అరుదైన ఫొటోలు

Total Solar Eclipse 2024: ఉత్తర అమెరికాలో సోమవారం (ఏప్రిల్8) సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ అద్బుతమై ఖగోళ దృశ్యాలను చూసి లక్షలాది మంది ఎంజాయ్ చేశారు. భూమి, సూర్యుడిక మద్య చంద్రుడు వెళతున్నప్పుడు సూర్యుని ముఖాన్ని పూర్తిగా చంద్రుడు అడ్డుకున్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సూర్యగ్రహణానికి సంబందించిన కొన్ని ఫొటోలు మీకోసం.. 

న్యూయార్క్ లోని లిబర్టీ ద్వీపంలో సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెనక సూర్యుడిని చూద్దాం.. 

 

టెక్సాస్ లోని ఆర్లింగ్ టన్ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభ దశ ఫొటోలు 

 

గ్రహణం వీడి తిరిగి చంద్రుడి వెనకనుంచి సూర్యుడు బయటికొస్తున్న ఫొటోలు 

 

క్వీన్స్ లో సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో ఓ విమానం వెళుతుండగా ఫొటో 

 

యూఎస్ క్యాపిటల్ హిల్ లో సంపూర్ణ సూర్యగ్రహణం 

 

టోరంటోనలోని ప్రిన్సెస్ గేట్స్ ఏంజిల్ దగ్గర సూర్యగ్రహణం