ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యోగా తప్పనిసరి

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యోగా తప్పనిసరి

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యోగా తప్పనిసరి  నేర్పించాల్సిందేనన్నారు మంత్రి హరీష్ రావు. పిల్లలు యోగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి , ఏకాగ్రత పెరుగుతుందన్నారు. రోజుకు ఒక గంటపాటు యోగా చేయాలన్నారు. సంగారెడ్డి నడి బొడ్డున 80 లక్షలతో యోగా భవనం నిర్మిస్తున్నామన్నారు.  అలాగే రెండు కోట్ల రూపాయలతో బిర్లా సైన్స్ మ్యూజియం నిర్మిస్తున్నామన్నారు. మనిషి జీవనం విధానం మారినందున బీపీ,షుగర్, గుండెపోటు రాకుండా ఉండడానికి యోగా చేయాలన్నారు. మనిషి ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలన్నారు. లేకపోతే  మనిషికి ఔషధమే మిగులుతుందన్నారు.

see more news

నాకు 50 నుంచి 70లక్షల మందితో స్వాగతం పలకాలి

హోటల్లో కలుషిత ఆహారం తిన్న కుటుంబం ..చిన్నారి మృతి

ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు..ఒకరు మృతి

మింత్రాతో జతకట్టిన విజయ్ ‘రౌడీ‘ ఫ్యాషన్ బ్రాండ్