బీఆర్ఎస్‌కు ఎంపీపీ రాజీనామా

బీఆర్ఎస్‌కు ఎంపీపీ రాజీనామా

కల్వకుర్తి, వెలుగు: వెల్దండ ఎంపీపీ విజయ జయపాల్ నాయక్ శనివారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా గుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ బకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందన్నారు.

అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కల్పకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శ్రీమతున్నట్లు తెలిపారు. ఆమెకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వావిళ్ల వెంకటమ్మ, సంజీవ్ యాదవ్ పాల్గొన్నారు.