V6 News

NBCCలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు.. అప్లయ్ చేసుకోండి..

NBCCలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. డిగ్రీ ఉంటే  చాలు.. అప్లయ్ చేసుకోండి..

నేషనల్ బిల్డింగ్స్ కన్​స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్.

మొత్తం ఖాళీలు: 35.

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ 20, ఎలక్ట్రికల్ 10, మెకానికల్ 05.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు  ఉంటుంది. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 17.

సెలెక్షన్ ప్రాసెస్:  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్    www.nbccindia.inను సందర్శించండి. 

►ALSO READ | డిగ్రీ, బిటెక్ చేసారా.. ERNETలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు.. డైరెక్ట్ జాయినింగ్..