దేశం

విద్యుత్ రంగానికి ప్రత్యేకమైన రోజు

రాబోయే 25 ఏళ్ల కాలంలో దేశ విద్యుత్ రంగ ముఖ‌చిత్రంతో పాటు దేశ ముఖం చిత్రం మారబోతోందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ

Read More

జిల్లా న్యాయవ్యవస్థను పటిష్టం చేయడం ఎంతో అవసరం

జిల్లా న్యాయవ్యవస్థను పటిష్టం చేయడం ఎంతో అవసరమని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చేలా న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు

Read More

ఆధ్యాత్మిక కేంద్రంగా సహస్ర కుండ్

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి కేవలం 50 కి.మీ సహస్ర కుండ్ కి రైలు, రోడ్డు మార్గం వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు మహా

Read More

దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు

దేశంలో కరోనా  వ్యాప్తి కొనసాగుతోంది. వైరస్ చాపకింద నీరులా క్రమంగా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీ

Read More

యూపీలో భవిష్యత్తులో కూడా వ్యాట్ పెంచబోం

యూపీలో సమీప భవిష్యతులో కొత్త పన్ను పెంపు లేదా వ్యాట్ పెంచే అవకాశం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన మొత్తాన్

Read More

గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబయిలో సంపద ఉండదు

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే ముంబయి ఆర్థిక రాజధానిగా ఉండే అవకాశం లేదని వ్యాఖ్యాన

Read More

శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో షాక్ 

శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో షాక్ త‌గిలింది. ఆయ‌న సోద‌రుడి కుమారుడు నిహార్ ఠాక్రే మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏ

Read More

శరవేగంగా గంగా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు 

యూపీలో గంగా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే 56 శాతానికిపైగా పనులను పూర్తి

Read More

పార్లమెంటులో స్మృతి తీరుపై చౌదరి పిర్యాధు

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు క్షమాపణలు తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు

Read More

పంజాబ్ ఆరోగ్యమంత్రిపై ప్రతిపక్షాల ఆగ్రహం

చంఢీఘ‌డ్‌ : పంజాబ్ ఆరోగ్య‌శాఖ మంత్రి చేత‌న్ సింగ్ జౌరామాజ్రా తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫరీద్‌కోట్&zwnj

Read More

మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీకి ఇండియన్ ఇమ్యునలాజికల్స్ ఆసక్తి

మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ కసరత్తు చేస్తోంది. మంకీపాక్స్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ వైరస

Read More

రెండు సభల్లో ప్రతిపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: పార్లమెంట్ శుక్రవారం కూడా సజావుగా సాగలేదు. లోక్ సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా

Read More

పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మారనుంది

న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మారనుంది. సిగరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More