నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్.
మొత్తం ఖాళీలు: 135.
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్ 40, మెకానికల్ 55, కంట్రోల్ & ఇనుస్ట్రుమెంటేషన్ 40.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, కంట్రోల్ & ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత పవర్ ప్లాంట్/ పవర్ సెక్టార్ రంగంలో నిర్దిష్ట సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 20.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అవసరమైతే రాత పరీక్ష నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ntpc.co.inను సందర్శించండి.
