
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నేవీ చిల్డ్రన్ స్కూల్, న్యూఢిల్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మే 14వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: పీజీటీ(హిస్టరీ), టీజీటీ(మ్యాథ్స్), ప్రైమరీ టీచర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, లైబ్రరీయన్, డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, కెరీర్ కౌన్సెలర్, సపోర్ట్ స్టాఫ్.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదోతరగతి, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, లైబ్రరీ సైన్సులో డిగ్రీ, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్, డీ.ఈఎల్.ఈడీ, బీఓటీ.
లాస్ట్ డేట్: మే 14.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, నమూనా తరగతుల ద్వారా ఎంపిక చేస్తారు.