అణు రియాక్టర్లకు నష్టం జరగలేదు

అణు రియాక్టర్లకు నష్టం జరగలేదు

ఐరోపా ఖండంలో అతిపెద్ద అణు రియాక్టర్ అయిన జాపోరిజియాపై రష్యా సైన్యం యుద్ధట్యాంకులు, భారీగా షెల్లింగ్ నిర్వహించాయి. ఈ దాడిలో ఆరు అణు రియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది ఐక్యరాజ్య సమితి అణు నిఘా సంస్థ. న్యూ క్లియర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే గాయపడ్డారని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సి తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

ఆపరేషన్ గంగ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రశంసలు

కుక్క లేనిదే ఉక్రెయిన్ వీడనన్న ఇండియన్