
‘ఇన్ని ఈకలున్న నన్ను ఈక లెక్క తీసి పారెస్తడారా సింహంగాడు. వానికి ఇయ్యాల మన తడాఖా ఏందో చూపించాలె. అరె ఓ గద్దలకింగ్ కా ఫౌజియో. ఆని గ్యాంగ్‌లో దొరికినోన్ని దొరికినట్టు కుమ్మేయండి. సగం మంది అటెళ్లండి. సగం ఇటెళ్లండి. మిగిలిన వాళ్లు నా యెనక రండి’అని ఓ గద్ద తన వెనకున్న జంతువులకు ఆర్డరేస్తున్నట్టున్న ఈ ఫొటో తీసింది సుసన్ క్నోవ్లర్. 2019 కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీకి నామినేటయిందీ పిక్.