
రాష్ట్రంలోని మహబూబ్ నగర్- రంగారెడ్డి -హైదరాబాద్ నియోజకవర్గాల్లో టీచర్ ఎమ్మెల్సీకి పొలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం2 గంటల వరకు మొత్తం 75.05 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్... సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.
మహబూబ్ నగర్ జిల్లా 64.32 %
నాగర్ కర్నూల్ జిల్లా 81.72 %
వనపర్తి జిల్లా 76 85 %
గద్వాల్ జిల్లా 88.48 %
నారాయణపేట్ జిల్లా 81.33 %
రంగారెడ్డి జిల్లా 65.50 %
వికారాబాద్ జిల్లా 79.94 %
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 68.44%
హైదరాబాద్ జిల్లా 68.83 %