- ఒప్పో కే14 ప్లస్‌లో 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఒప్పో కే14 ప్లస్ భారత్‌లో లాంచ్ అయింది. 6.77 అంగుళాల 144హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 50ఎంపీ మెయిన్ కెమెరా, భారీ 8,000ఎంఏహెచ్ బ్యాటరీ (45వాట్ ఛార్జింగ్) ఉన్నాయి. 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.30 వేలు, 8జీబీ+ 128జీబీ ధర రూ. 33 వేలు, 8జీబీ+ 256జీబీ ధర రూ. 36 వేలు. అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. సేల్ రోజున రూ.4 వేల బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు.
డిస్‌ప్లే: 1.5K రెస్యూలేషన్ కలిగిన 144Hz AMOLED డిస్‌ప్లే.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7360 MAX చిప్‌సెట్.
బ్యాటరీ: 6-ఏళ్ల పాటు మన్నికగా ఉండే భారీ 8,000mAh బ్యాటరీ.
కెమెరా: 4K వీడియో సపోర్ట్‌తో 50MP OIS మెయిన్ కెమెరా, ఫ్రంట్ లో16MP సెల్ఫీ కెమెరా.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్.
రక్షణ: IP69K వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్.
రంగులు: సోలార్ ఆరెంజ్, స్టార్ వైట్
